ఏమైనా చెప్పాలా?.. 'నేను కారు నడపలేదు' | i was not drive the car that day | Sakshi
Sakshi News home page

ఏమైనా చెప్పాలా?.. 'నేను కారు నడపలేదు'

Published Wed, May 6 2015 12:59 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

ఏమైనా చెప్పాలా?.. 'నేను కారు నడపలేదు'

ఏమైనా చెప్పాలా?.. 'నేను కారు నడపలేదు'

సల్మాన్ ఖాన్ మంచితనం చూసి తక్కువ శిక్ష పడేలా చేయాలని ఆయన తరుఫు న్యాయవాది జడ్జిని కోరారు.

ముంబయి: సల్మాన్ ఖాన్ మంచితనం చూసి తక్కువ శిక్ష పడేలా చేయాలని ఆయన తరుఫు న్యాయవాది జడ్జిని కోరారు. సల్మాన్ సమాజానికి ఎంతో మంచి సేవలు చేస్తున్నారని, ఆయన మానవతావాది అని చెప్పారు. శిక్షను రెండేళ్లకు మించకుండా ఉండేలా చూడాలని విన్నవించారు. ఈ సందర్భంగా మీరు కోర్టుకు చెప్పుకునేది ఏమైనా ఉందా అంటూ న్యాయమూర్తి దేశ్ పాండే సల్మాన్ను ప్రశ్నించారు. దీంతో ఆ రోజు తాను కారు నడపలేదని, తనపై మోపిన అభియోగాలు అబద్ధమని చెప్పారు. కాగా, మరికొద్ది సేపట్లో సల్మాన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement