అమెరికాలో భారతీయుడి హత్య | Indian man Vikram Jaryal shot dead in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయుడి హత్య

Published Sat, Apr 8 2017 2:52 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

విక్రమ్‌ జర్యాల్‌ (ఫైల్‌) - Sakshi

విక్రమ్‌ జర్యాల్‌ (ఫైల్‌)

వాషింగ్టన్ : అమెరికాలో దోపిడీ దొంగల చేతిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ లోని ఏఎమ్‌–పీఎమ్‌ అనే గ్యాస్‌ స్టేషన్ లో క్లర్క్‌గా పనిచేస్తున్న విక్రమ్‌ జర్యాల్‌(26)పై సాయుధులైన ఇద్దరు ముసుగు దొంగలు కాల్పులు జరిపి హత్య చేశారు.

గురువారం దోపిడీకి పాల్పడిన దొంగలు... ఆ తర్వాత విక్రమ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గాయపడిన విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్‌లోని హోషియార్పూర్‌ జిల్లాకు చెందిన విక్రమ్‌ నెల క్రితమే అమెరికాకు వెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement