
కుంభమేళాను ప్రారంభించిన హోంమంత్రి
నాసిక్: కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం కుంభమేళాను ప్రారంభించారు. నాసిక్లో ఈరోజు ఉదయం ఆయన కొందరు ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల నడుమ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాసిక్ త్రయంబకేశ్వర్లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.