మోడీ అత్యంత అర్హుడైనబ్యాచిలర్ | Narendar modi is the most eligible bachelor says mallika sherawat | Sakshi
Sakshi News home page

మోడీ అత్యంత అర్హుడైనబ్యాచిలర్

Published Sun, Sep 8 2013 1:05 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

Narendar modi is the most eligible bachelor says mallika sherawat

ఉదయ్‌పూర్: దేశంలో అత్యంత అర్హుడైన బ్యాచిలర్ అనేసరికి అందరికీ సల్మాన్‌ఖాన్ వంటివారి పేర్లే గుర్తొస్తాయి.. కానీ బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్‌కు మాత్రం నరేంద్ర మోడీ(62) పేరే గుర్తొచ్చింది. ఎందుకలాగ అని ప్రశ్నిస్తే.. ‘ఆయన తెలివైనవారు, అభ్యుదయవాది..’ అంటూ గుణగుణాలు వర్ణించుకుంటూ పోయింది. పాపం.. నన్ను అపార్థం చేసుకున్నట్లే... అందరూ ఆయన్ను అపార్థం చేసుకుంటారు అని వాపోయింది. ‘ద బ్యాచిలరెట్ ఇండియా-మేరీ కలియోంకీ మల్లిక’ టీవీ షో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన మల్లిక ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement