అబార్షన్కు అనుమతించండి | please give me permission to abortion: rape victim | Sakshi
Sakshi News home page

అబార్షన్కు అనుమతించండి

Published Thu, Apr 16 2015 4:34 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

please give me permission to abortion: rape victim

గుజరాత్: అబార్షన్కు అనుమతించబోమని హైకోర్టు ఓ మహిళకు తేల్చి చెప్పింది. ఆ మహిళ పరిస్థితి దయనీయమే అని తెలిసినా.. అందుకు మాత్రం ఒప్పుకోమని చెప్పింది. గుజరాత్లోని ఓ మహిళ అంతకుముందు లైంగికదాడికి గురైంది. దానివల్ల ఆమె గర్భం దాల్చింది. దీంతో తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతివ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆమె పిటిషన్ను విచారించిన కోర్టు.. కొంత సానుభూతిని ప్రకటిస్తూనే చట్ట ప్రకారం 28 వారాల తర్వాత అబార్షన్కు పర్మిషన్ ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement