'ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది' | RSS chief Mohan Bhagwat: There's a feeling of hope in the country compared to 2 years ago | Sakshi
Sakshi News home page

'ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది'

Published Thu, Oct 22 2015 10:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 AM

'ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది'

'ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది'

నాగపూర్: ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రెండేళ్ల క్రితం దేశంలో నిరాశకరమైన వాతావరణం ఉండేదని, అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆశావాద దృక్పథం కనిపిస్తోందని చెప్పారు.

నాగపూర్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డీఆర్డీఓ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ షరావత్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement