గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లాంచ్...ధర ఎంత? | Samsung launches 'Galaxy On Nxt' smartphone at Rs 18,490 | Sakshi

గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లాంచ్...ధర ఎంత?

Published Fri, Oct 21 2016 5:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

గెలాక్సీ ఆన్ నెక్ట్స్  లాంచ్...ధర ఎంత?

గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లాంచ్...ధర ఎంత?

న్యూఢిల్లీ: కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను శుక్రవారం లాంచ్ చేసింది.  'గెలాక్సీ  ఆన్ నెక్ట్స్' పేరుతో  భారత్ లో లాంచ్ చేసిన  మిడ్   సెగ్మెంట్  స్మార్ట్ ఫోన్  ధరను రూ.18,490   కంపెనీ నిర్ణయించింది.   2.5డీ గొరిల్లా గ్లాస్ ,  పవర్ ఫుల్  ఎనిమిదో కోర్ ప్రాసెసర్ సపోర్ట్ తో దీన్ని లాంచ్ చేసింది.    గెలాక్సీ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని  శాంసంగ్ ఇండియా  వైస్ ప్రెసిడెంట్ మను శర్మ, తెలిపారు.  యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే  ఎస్ పవర్ ప్లానింగ్,  ఎస్ సెక్యూర్  లాంటి ఫీచర్లను డాటా సెక్యూర్ కోసం  పొందుపరచడం మరో ప్రత్యేకత అని ప్రకటించారు.

ఆన్ నెక్ట్స్ ఫీచ‌ర్లు...
5.5   అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌,
3 జీబీ ర్యామ్‌,
32 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌,
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement