అనుమతి లేకుండా బోరుబావి తవ్వితే ఏడేళ్ల జైలు | seven year prison to dig bore well without permission | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా బోరుబావి తవ్వితే ఏడేళ్ల జైలు

Published Mon, Aug 11 2014 8:07 PM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

అనుమతి లేకుండా బోరుబావి తవ్వితే ఏడేళ్ల జైలు

అనుమతి లేకుండా బోరుబావి తవ్వితే ఏడేళ్ల జైలు

 చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బోరుబావులు తవ్వితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా అసెంబ్లీలో సోమవారం ముసాయిదా ప్రవేశపెట్టారు. సాగునీటి కోసం విచ్చలవిడిగా బోరుబావులు తవ్వడం ఎక్కవైపోయింది.  చిన్నారులు వాటిల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం తరచూ జరుగుతోంది.

ఈ ప్రమాదాలను నివారించేలా చట్టంలో మార్పులను తీసుకువస్తున్నారు. అనుమతి తీసుకోకుండా బోరును తవ్విన యజమానికి 3 నుంచి 7 ఏడేళ్ల వరకు కారాగార శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించేలా ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement