ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరనున్న శివసేన | Shiv Sena to join BJP govt in Maharashtra | Sakshi
Sakshi News home page

ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరనున్న శివసేన

Published Thu, Dec 4 2014 2:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరనున్న శివసేన - Sakshi

ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరనున్న శివసేన

ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన భాగంకానుంది. 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించడంతో శివసేన ప్రభుత్వంలో చేరడం ఖాయమైంది.

శివసేనకు 12 మంత్రి పదవులు ఇచ్చినట్టు ఫడ్నవిస్ గురువారం అధికారికంగా వెల్లడించారు. ఇందులో 5 కేబినెట్ పదవులున్నాయని వెల్లడించారు. శుక్రవారం వీరు ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. అయితే, తమకు కేటాయించనున్న శాఖల విషయంలో శివసేన గుర్రుగా ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement