ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్ | Site okayed for Green filed Airport in Ongole | Sakshi
Sakshi News home page

ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్

Published Wed, Feb 19 2014 1:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Site okayed for Green filed Airport in Ongole

సాక్షి, న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. మెస్సర్స్ ప్రకాశం ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు. స్థల సేకరణ, నిర్మాణం ఆ సంస్థ చేపట్టనుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement