సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ | special offers for sim cards in dilsukhnagar | Sakshi
Sakshi News home page

సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ

Published Wed, Aug 26 2015 2:58 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ

సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ

హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు మా కంపెనీ సిమ్ కొంటే... టాక్ టైం ఫ్రీ... మెసేజ్ బ్యాలెన్స్ ఫ్రీ... డేటా ఫ్రీ అంటూ ప్రచారం చేసిన మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కొత్త బాట పట్టాయి. మా కంపెనీకి చెందిన సిమ్ కొనుగోలు చేస్తే ఓ కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ అని బ్యానర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో బ్యానర్లు వెలిశాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement