![వచ్చే సమావేశాల్లో తెలంగాణ బిల్లు : షిండే - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51386103183_625x300_2.jpg.webp?itok=aeFSKHdo)
వచ్చే సమావేశాల్లో తెలంగాణ బిల్లు : షిండే
ఢిల్లీ: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు)ను ప్రవేశపెడతామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రస్తుతం ఈ బిల్లు ముసాయిదా రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లిన విషయం తెలసిందే. ఈ బిల్లు విషయమై అసెంబ్లీలో పెద్ద దుమారమే చెలరేగుతోంది.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మత హింస నిరోధక బిల్లు కూడా తీసుకొస్తామని షిండే చెప్పారు.