టుడే అప్‌డేట్స్‌ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Fri, Sep 16 2016 7:01 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

భారీ వర్షం కారణంగా నేడు జవహర్‌లాల్‌ నెహ్రు జూ లాజికల​ పార్కుకు సెలవు

⇒ నేడు పౌర్ణమి సందర్భంగా గరుడవాహనంపై దర్శనమివ్వనున్న శ్రీవారు
 

⇒ భారీ వర్షం కారణంగా నేడు జవహర్‌లాల్‌ నెహ్రు జూలాజికల్ పార్కుకు సెలవు
 

⇒ కర్నాటకలో తమిళులపై దాడులకు నిరసనగా నేడు తమిళనాడు బంద్‌
 

⇒ హుస్సేన్‌ సాగర్‌లో కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనం, నేడు మధ్యాహ్నం వరకు కొనసాగనున్న కార్యక్రమం
 

⇒ నేడు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో దాసరి నారాయణరావు భేటి, ఉద్యమం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ
 

⇒ నేడు ముంబై వెళ్లనున్న తెలుగు రాష్ట్రాల గవర్నర​ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుతో భేటీ
 

⇒ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ కేంద్రం

⇒ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్న నేపాల్ ప్రధాని ప్రచండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement