ఇవాళ హైకోర్టులో స్విస్ ఛాలెంజ్‌పై విచారణ
-
ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ఇవాళ ఏలూరులో వైఎస్ఆర్‌సీపీ యువభేరి
ఉదయం 9:30 గంటలకు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో యువభేరి
హాజరుకానున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - ఇవాళ హైకోర్టులో స్విస్ ఛాలెంజ్‌పై విచారణ
- ఇవాళ, రేపు తెలంగాణలో ఐసెట్ తుది దశ వెబ్ఆప్షన్లు
-
ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్
కాన్పూర్‌లో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్
నేటి మ్యాచ్‌తో 500 టెస్ట్ మ్యాచ్ ఆడనున్న భారత్ -
విశాఖపట్నం: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతం
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు
కోస్తాతీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం