టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Fri, Sep 23 2016 6:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

♦ జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు
  హుస్సేన్‌ సాగర్‌ పరిధిలోని మూడు పార్క్‌లు రెండ్రోజులు మూసివేత

♦ నేటి నుంచి రెండు రోజులపాటూ ఢిల్లీలో గవర్నర్‌ నరసింహన్ పర్యటన
  ఐబీ ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొననున్న గవర్నర్‌
  హోంమంత్రి రాజ్‌నాథ్‌తోను సమావేశం కానున్న నరసింహన్‌

♦  విశాఖపట్నం: నేటి నుంచి మూడ్రోజులపాటూ ఇంటర్నేషనల్‌ సీఫుడ్స్‌ షో
    హాజరుకానున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు

♦  తమిళనాడు సీఎం జయలలితకు అస్వస్థత
    చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స

♦  ఇవాళ హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన: వాతావరణ శాఖ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement