♦ న్యూఢిల్లీ: ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం, రాహుల్ గాంధీ పట్టాభిషేకం వాయిదా!
♦ నేడు విజయవాడకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా
రాత్రికి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్న పనగరియా
రేపు సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం
♦ నేడు రెండో కార్తీక సోమవారం
ఏపీలో కిక్కిరిసిన పంచారామ క్షేత్రాలు
పాలకొల్లు, శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
♦ హైదరాబాద్: ఇవాళ గవర్నర్ నరసింహన్తో టీపీసీసీ నేతల సమావేశం
♦ ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీల జాబితా విడుదల
♦ ఇవాళ మంచిర్యాలలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన
♦ నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు
ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయిలో పెరగడంపై కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం
♦ అభయ గోల్డ్ కేసులో నేడు తొలి ఛార్జిషీటు
కేసులో మొత్తం 11 ఛార్జిషీట్లు దాఖలు చేయనున్న సీఐడీ
♦ హైదరాబాద్: నేడు దేవాదుల ఎత్తిపోతల పథకం పై మంత్రి హరీష్ రావు సమీక్ష
ప్రాజెక్టు పనుల పురోగతి, భూ సేకరణ పై చర్చ
♦ న్యూఢిల్లీ: పొగాకు నియంత్రణపై ఇవాళ అంతర్జాతీయ సదస్సు
♦ నెల్లూరు: ఈ నెల 16న జిల్లాలో క్రికెటర్ సచిన్ పర్యటన
దత్తత గ్రామమైన పీఆర్ కండ్రిగను సందర్శించనున్న సచిన్