
షార్క్..ఓ అమేజింగ్ వీడియో
ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి అమేజింగ్ వీడియో నొకదాన్ని అనూహ్యంగా దొరకపుచ్చుకున్నారు. ఒక షార్క్ మరొక షార్క్ ను సగానికి కొరికి పారేసిన వైనం ఈ వీడియోలో రికార్డ్ అయింది. వెస్ జోన్స్ అనే మత్సకారుడు భయానకమైన ఫుటేజ్ ను సాధించాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో బ్లూమార్లిన్ చేప ఫిషింగ్ చేస్తుండగా ఈ వీడియోను రికార్డు చేసినట్టు చెప్పారు.