ప్రపంచంలోనే బుల్లి ఉడత | World's smallest squirrel discovered in Indonesia  | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే బుల్లి ఉడత

Published Mon, Sep 25 2017 6:19 PM | Last Updated on Mon, Sep 25 2017 6:20 PM

World's smallest squirrel discovered in Indonesia

జకార్తా: ఇండోనేసియాలోని బోర్నియో అడవుల్లో ప్రపంచంలోనే అంతరించి పోయే జాతుల జాబితాలో ఉన్న అతి చిన్నదైన ఉడతను పరిశోధకులు కనుగొన్నారు. 73 మిల్లీమీటర్ల పొడవు, 17 గ్రాముల బరువైన ఈ బుల్లి ఉడతను సెప్టెంబర్‌ 16 వ తేదీన కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

దక్షిణ కాలిమంతన్‌ ప్రావిన్స్‌లోని మెరటస్‌ కొండలపై కనిపించిన ఈ ఉడతను శాస్త్రీయ పరిభాషలో బోర్నియన్‌ పిగ్మీ లేదా ఎక్సిలిసియురస్‌ ఎక్సిలిస్‌ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఇవి సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement