
కడప హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ కోదండ రామాలయం పుర వీధుల్లో అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం ఘనంగా నిర్వహించారు

మహిళా భక్తులు వారికీ తోడుగా దీపాలను వెలిగిస్తూ, కళాకారుల నృత్యాలు, కోలాటాలు మధ్య స్వామి వారి గ్రామో ఉత్సవం జరిపారు నిర్వాహకులు సుమారు 3వేల మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు




























