1/11
ఒహియో స్టేట్ యూనివర్శిటీ (USA) విద్యార్థులు, వెంచురి గ్రూప్ రూపొందించినన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ''ఆర్డబ్ల్యు-5 వోక్సాన్'' నాలుగు ప్రపంచ వేగం రికార్డులను నెలకొల్పింది
2/11
150 కేజీల కంటే తక్కువ బరువున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కేటగిరీలో ప్రపంచ రికార్డులు సృష్టించింది
3/11
ఫెయిరింగ్ లేకుండా:- ఫ్లయింగ్ స్టార్ట్, 1 కి.మీ: 168.712 మైల్స్/గం - 271.515 కిమీ/గం & ఫ్లయింగ్ స్టార్ట్, 1 మైలు: 168.593 మైల్స్/గం – 271.323 కిమీ/గం
4/11
ఫెయిరింగ్‌తో:- ఫ్లయింగ్ స్టార్ట్, 1 కి.మీ: 180.065 మైల్స్/గం - 289.787 కిమీ/గం & ఫ్లయింగ్ స్టార్ట్, 1 మైలు: 180.035 మైల్స్/గం – 289.738 కిమీ/గం
5/11
యూనివర్శిటీ విద్యార్థులు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రూపొందించారు. వెంచురి గ్రూప్ డిజైన్, సస్పెన్షన్, బ్యాటరీ, ట్రాన్స్‌మిషన్, సెట్టింగ్స్ రూపొందించింది
6/11
ఆర్డబ్ల్యు-5 వోక్సాన్ - లిథియం అయాన్ బ్యాటరీ, 80-kW లిక్విడ్-కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ యాక్సియల్ ఫ్లక్స్ మోటారును పొందుతుంది
7/11
ఈ బైక్ బరువు 150 కేజీలు
8/11
రైడర్‌లు: 500 సీసీ వైస్-వరల్డ్ ఛాంపియన్ మాక్స్ బియాగీ & వెంచురి ఇంజనీరింగ్ హెడ్ లూయిస్-మేరీ బ్లాండెల్
9/11
10/11
11/11