

డ్రాగన్స్ బ్రీత్: ఈ రకం మిరపకాయను ఒక్కటి తింటే ప్రాణాలు పోవడం ఖాయమట

చీమలు: భూమ్మీద ఉన్న మొత్తం చీమల బరువు మనుషుల బరువు మొత్తానికి సమానం.

పులులు మిమిక్రీ కూడా చేయగలవు! తాను వేటాడే జంతువులాగే అరిచి... తన దగ్గరకు రప్పిస్తాయవి.

ఇండోనేషియా: భూమి మీద ఎత్తు తక్కువగా ఉండే మనుషులు ఎక్కువగా ఇండోనేషియాలో ఉన్నారు.

స్విట్జర్లాండ్లో... మొరిగే కుక్కని గద్దించడం కూడా నేరం కిందకే వస్తుంది!

జఫ్ఫా...ఈ పదం సినిమాల్లో పరిచయం చేసింది బ్రహ్మానందం అయితే, ఈ పేరుతో ఇజ్రాయెల్ లో ఓ నగరం ఉంది.

ప్రపంచ దేశాల జెండాలు మన చుట్టూ ఉన్న అన్ని రంగులు ఉంటాయి... ఒక్క ఊదా రంగు తప్ప

సిల్లీ'... అన్న ఇంగ్లిషు పదాన్ని ఒకప్పుడు 'గొప్ప అదృష్టం' అన్న అర్థంలో వాడేవారు.

హాలీవుడ్ సినిమాల్లో చూపించే న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలు నిజానికి అమెరికాలోనివి కావు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ కాబట్టి కెనడాలోనే తీస్తారు!