
నగరంలో గురువారం బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి

గౌతమ బుద్ధుడి ప్రవచనాలు విశ్వశాంతికి ఎంతగానో దోహదపడతాయని కొనియాడారు.

హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బౌద్ధ భిక్షువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బెలూన్లు ఎగురవేసి సామరస్యతను చాటారు.

























