జలంలో కోలాహలం.. గోదారంతా సంబరం.. అంత్య పుష్కర శోభితం.. భద్రాచలం. రెండో రోజు కూడా భక్త జన ప్రవాహం.. సుమారు 20వేల మందికి పైగా పుణ్యస్నానం..నదిలో వెలిగిన దీపాలు.. పితదేవతలకు తర్పణాలు.. ముల్తైదువుల వాయినాలు.. కుటుంబం, బంధుమిత్రుల సపరివార సమేతంగా సందడిమయం.. గౌతమి తీరం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తరలివచ్చి.. గోదారమ్మను భక్తితో కొలిచి.. రామయ్యను దర్శించుకొని.. పునీతులైన భక్తజనంతో సోమవారం భద్రగిరి పులకించిపోయింది. - రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్ధసారథి కుటుంబ సమేతంగా పుష్కరస్నానం

జలంలో కోలాహలం.. గోదారంతా సంబరం.. అంత్య పుష్కర శోభితం.. భద్రాచలం. రెండో రోజు కూడా భక్త జన ప్రవాహం.. సుమారు 20వేల మందికి పైగా పుణ్యస్నానం..నదిలో వెలిగిన దీపాలు.. పితదేవతలకు తర్పణాలు.. ముల్తైదువుల వాయినాలు.. కుటుంబం, బంధుమిత్రుల సపరివార సమేతంగా సందడిమయం.. గౌతమి తీరం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తరలివచ్చి.. గోదారమ్మను భక్తితో కొలిచి.. రామయ్యను దర్శించుకొని.. పునీతులైన భక్తజనంతో సోమవారం భద్రగిరి పులకించిపోయింది.