
నాగార్జున మన్మధుడు చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించిన అన్షు

ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న మజాకాతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

ఈ మూవీ ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీతో పాటు మజాకా టీమ్‌తో కలిసి పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించింది.







