
నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' సినిమాతో రాబోతున్న ప్రియాంక మోహన్

గతంలో నానితో గ్యాంగ్ లీడర్‌లో మెప్పించిన ప్రియాంక

ఆగస్టు 29న తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో విడుదల కానున్న 'సరిపోదా శనివారం'

ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు







