
తెలుగునాట ఎక్కువగా వినిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు రుహానీ శర్మ

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ సుశాంత్‌తో 'చిలసౌ' చిత్రం ద్వారా ఎంట్రీ

ఆపరేషన్ వాలంటైన్,డర్టీ హరి,హిట్,సైంధవ్,లవ్ మీ,శ్రీరంగ నీతులు వంటి సినిమాలతో మెప్పించింది.

గ్లామర్ షోతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది

ఇంటిమేట్ సీన్ అయినా సరే సింగిల్ టేక్‌లో చేసే టాలెంట్ ఈ బ్యూటీ సొంతం





