
ప్చ్.. అయ్యో పాపం పవనూ.. నీకే ఎందుకిలా?

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రుబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో చెయ్యి కలిపిన చంద్రబాబు

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు దిశగా చంద్రబాబు మంతనాలనే ప్రచారానికి బలం

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. డీకే-చంద్రబాబు భేటీపై టీడీపీ-జనసేన కూటమిలో సర్వత్రా చర్చ

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కలిసి నడిచేది ఖాయమనే సంకేతాలు?

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు..తెలంగాణ ఎన్నికల్లో పరోక్ష మద్దతు ద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించిన టీడీపీ

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. డీకే భేటీపైనా పవన్‌కు అందని సమాచారం!!

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. పొత్తుగా లేదంటే పరోక్ష మద్ధతు ద్వారా అయినా లబ్ధి పొందాలనే చంద్రబాబు ఆలోచన

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. పక్కకు వెళ్లి మరీ ఇద్దరూ చర్చించుకున్న వైనం

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. పవన్‌ను పూర్తిగా పక్కకు పడేసినట్లేనని రాజకీయ వర్గాల చర్చ

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. ఇప్పటికే తెలంగాణలో పవన్‌తో బీజేపీ కటీఫ్, ఇప్పుడు బాబు కూడా హ్యాండిచ్చే ఛాన్స్

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. పొత్తు కోసం పవన్ పడ్డంత తాపత్రయాన్ని మొదటి నుంచి ప్రదర్శించని చంద్రబాబు

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. పవన్‌కు ఏపీలోనూ స్ట్రోక్ తప్పదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. యువగళం ముగింపు సభకు రానని అలిగిన పవన్‌ను బతిమాలిన చంద్రబాబు.. సభకు దక్కిన నామమాత్రపు స్పందనతో పవన్ స్టామినా గుర్తించి పక్కకు పడేశారా?

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. ఏపీ రాజకీయాల్లోనూ పవన్ పార్టీకి సీట్లు ఇచ్చే బదులు కాంగ్రెస్‌తో పొత్తు వెళ్తే ఎలా ఉంటుందనే చర్చల్లో చంద్రబాబు

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. పవన్ కంటే కాంగ్రెస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న చంద్రబాబు

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. ఇరు పార్టీల క్యాడర్ మధ్య కుదరని సయోధ్య కొత్త తలనొప్పులు తెస్తుందని భావిస్తున్న చంద్రబాబు

పవన్‌కు బిగ్ స్ట్రోక్ తప్పదా?: డీకేతో చంద్రబాబు.. తెలంగాణ ఫలితాల తర్వాత పవన్ గురించి ఆలోచనలో పడ్డ చంద్రబాబు

ప్చ్.. పాపం పవనూ.. అటు తెలంగాణలో బీజేపీ ఎన్నికలయ్యాక కూరలో కరివేపాకులా తీసి పడేసింది. మొదటి నుంచి బాగా వాడుకుంటున్న చంద్రబాబు సైతం ఇప్పుడు పవన్‌ను పక్కనపడేయాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేశారన్నది ప్రస్తుత పరిణామాల ఆధారంగా విశ్లేషకులు వెలిబుచ్చుతున్న అభిప్రాయం