1/8
తిరుమలలో కొనసాగుతున్న ఆగమశాస్త్ర ఉల్లంఘన
2/8
మరోసారి శ్రీవారి ఆలయగోపురం నుంచి వెళ్లిన విమానం
3/8
ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలో చెప్పిన ఆగమ పండితులు
4/8
తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ విజ్ఞప్తులు
5/8
అయినా పట్టించుకోని కేంద్రం
6/8
ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా టీడీపీ
7/8
పైగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు
8/8
అయినా తిరుమలకు నో ఫ్లైయింగ్ జోన్ అంశాన్ని పట్టించుకోని కేంద్రం