
టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తోడబుట్టిన అక్క శైలజా సుందర్

శైలజా సుందర్ కూడా క్రికెటరే

తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన శైలజా సుందర్

అండర్-19 సౌత్‌జోన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది

తమ్ముడు క్రికెటర్‌గా ఎదగడంలో ప్రోత్సాహం అందించిన శైలజా

క్రికెట్ కామెంటేటర్‌గానూ రాణిస్తున్న శైలజా సుందర్

స్పోర్ట్స్ యాంకర్‌గానూ పని చేస్తున్న శైలజా సుందర్

శైలజా, వాషీల తండ్రి ఎం. సుందర్ కూడా క్రికెటర్. రంజీల్లో ఆడారు.












