
కేకేఆర్ తరఫున అదరగొట్టిన రమణ్‌దీప్ సింగ్ బర్త్‌డే

ఐపీఎల్-2024 ద్వారా కేకేఆర్ తరఫున ఎంట్రీ ఇచ్చిన రమణ్‌దీప్ సింగ్

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లోనే 35 పరుగులు చేసిన కేకేఆర్ బ్యాటర్

అతడిని ఫియర్‌లెస్ క్రికెటర్‌గా అభివర్ణించిన కోచ్ చంద్రకాంత్ పండిట్

గతంలో ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడీ ఆల్‌రౌండర్

ఐపీఎల్-2024 వేలంలో కేకేఆర్ రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది





















