-
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.
-
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం జరుగుతోంది.
Mon, Apr 21 2025 01:17 PM -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
ఆలేరురూరల్ : మండలంలోని కొలనుపాక చర్చిలో ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఏసుక్రీస్తును ఆరాదిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొ ని కేక్ కట్ చేశారు.
Mon, Apr 21 2025 01:17 PM -
" />
నగదు బదిలీ చేస్తేనే మేలు..
ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యతతో కూడిన చేపపిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ప్రభుత్వం అందించే చేపపిల్లలు చిన్న సైజులో, కొంత నాసిరకంగా ఉండటంతో బరువు పెరగక పోవడంతో దిగుబడి తగ్గుతున్నది.
Mon, Apr 21 2025 01:15 PM -
" />
కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
వరంగల్: అకాల వర్షాల నేపథ్యంలో రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని పేర్కొన్నారు.
Mon, Apr 21 2025 01:15 PM -
స్కూళ్లలో థర్డ్ పార్టీ సర్వే
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో సమగ్ర వివరాల సేకరణకు థర్డ్ ద్వారా పార్టీ సర్వే నిర్వహిస్తున్నారు.
Mon, Apr 21 2025 01:15 PM -
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి
సంగెం: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాపులకనిపర్తి సొసైటీ ఆధ్వర్యంలో తీగరాజుపల్లి, షాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు.
Mon, Apr 21 2025 01:15 PM -
పవిత్రమైన పండుగ ఈస్టర్
ఖిలా వరంగల్: ప్రభువైన యేసు క్రీస్తు పరమపదించి తిరిగి ప్రాణాలతో లేచిన రోజున జరుపుకునే ఈస్టర్ పవిత్రమైన పండుగ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Mon, Apr 21 2025 01:15 PM -
పవిత్రమైన పండుగ ఈస్టర్
ఖిలా వరంగల్: ప్రభువైన యేసు క్రీస్తు పరమపదించి తిరిగి ప్రాణాలతో లేచిన రోజున జరుపుకునే ఈస్టర్ పవిత్రమైన పండు గ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Mon, Apr 21 2025 01:15 PM -
" />
‘పట్టు’.. రాయితీ కొట్టు..
రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం మల్బరీ సాగు, పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తోంది.వాతావరణం
ఉదయం నుంచి వేడి వాతావరణం
Mon, Apr 21 2025 01:15 PM -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
హన్మకొండ: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటామని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ విశ్వనాథన్ పెరుమాళ్ అన్నారు.
Mon, Apr 21 2025 01:15 PM -
" />
రెండు, రెండున్నర అంగుళాలే..
లక్నవరం సరస్సులో 8 లక్షల 33వేల చేప పిల్లలు వదిలాం. గతేడాది జూన్‌లో పోయాల్సిన చేప పిల్లలను ఆలస్యంగా ఆగస్టు మొదటి వారంలో పోశాం. చెరువులో వదిలేటప్పుడు చేప పిల్ల లు 3 అంగుళాల మీద అర ఉండాలి. రెండు, రెండున్నర అంగుళాలే ఉన్నాయి.
Mon, Apr 21 2025 01:15 PM -
చిక్కుల్లో చేప
ఎదుగూ బొదుగు లేని మీనం..!● టెండర్లు, చేప పిల్లల పంపిణీలో ఆలస్యం
● సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు
● నాసిరకం, ఇష్టారాజ్యంగా సరఫరా
Mon, Apr 21 2025 01:15 PM -
స్కూళ్లలో థర్డ్ పార్టీ సర్వే
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ‘థర్డ్ పార్టీ ’ ద్వారా సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు.
Mon, Apr 21 2025 01:15 PM -
ఎకై ్సజ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి బ్రేక్
కాజీపేట అర్బన్: ఈనెల మొదటి వారంలో ప్రారంభించాల్సి ఉన్న హసన్‌పర్తి ఎకై ్సజ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. భవనాన్ని సైతం ముస్తాబు చేసిన సిబ్బందికి ఆదిలోనే హంసపాదు ఎదురైందని చర్చ జరుగుతోంది.
Mon, Apr 21 2025 01:15 PM -
చిక్కుల్లో చేప
స్కూళ్లలో థర్డ్ పార్టీ సర్వేనాసిరకం చేపపిల్లలతో నష్టం..

ఎన్నేళ్లకెన్నాళ్లకు..!
బొల్లేపల్లి కాల్వ నిర్వాసితుల గుర్తింపునకు కదిలిన యంత్రాంగం● 2022లో 80 ఎకరాలకు పైగా భూ సేకరణ
● రెండు దశాబ్దాలు
గడిచినా అందని పరిహారం
Mon, Apr 21 2025 01:15 PM -
పరిశీలన.. తప్పుల సవరణ
672 పాఠశాలలు ఎంపిక
Mon, Apr 21 2025 01:15 PM -
ఐలు జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : ఆలిండియా లాయర్స్ యూని యన్ (ఐలు) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు.
Mon, Apr 21 2025 01:15 PM -
" />
ఘనంగా చెన్నుని పుష్పయాగం
మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు.
Mon, Apr 21 2025 01:13 PM -
క్రీస్తు పునరుత్థానం..లోకానికి శుభోదయం
గుణదల(విజయవాడ తూర్పు): మానవాళి రక్షణార్ధమై యేసుక్రీస్తు సిలువ మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. గుణదల మాత ప్రధానాలయంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.
Mon, Apr 21 2025 01:13 PM -
టెర్రస్ గార్డెన్ పెంపకంతో ఆరోగ్యకరమైన పంట
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంటి టెర్రస్‌పై కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలని, తద్వారా రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి అన్నారు.
Mon, Apr 21 2025 01:13 PM