-
గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి
వేలూరు: క్రీడాకారులు గెలుపు, ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో పాల్గొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఏవావేలు అన్నారు.
-
రిజర్వేషన్లను ఆరు శాతానికి పెంచాలి
● ముఖ్యమంత్రి స్టాలిన్‌కి మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తిSun, Nov 24 2024 06:12 PM -
క్లుప్తంగా
మిద్దైపె నుంచి పడి పెయింటర్ మృతి
Sun, Nov 24 2024 06:12 PM -
వాంతులు, విరేచనాలతో బాలిక మృతి
అన్నానగర్: కాంచీపురం కార్పొరేషన్ ఉప్పరికులం వీధికి చెందిన శంకర్. ఇతని 2వ కుమార్తె మోనిక (4) అదే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. శనివారం మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన మోనికకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Sun, Nov 24 2024 06:12 PM -
రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన
కొరుక్కుపేట: పుళల్ లయన్‌న్స్ క్లబ్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పుళల్ కావంగరై తిరునీలకంఠనగర్లో మొబైల్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 100 మందికిపైగా రక్తదానం చేశారు.
Sun, Nov 24 2024 06:12 PM -
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
తిరువళ్లూరు: రాష్ట్రంలో శిశు మరణాల రేటు 5.7శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ సంక్షేమశాఖ మంత్రి సుబ్రమణ్యం అన్నారు. తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో సామూహిక సీమంతం, వైద్యశిబిరం, బాలింతలకు కిట్లు అందజేసే కార్యక్రమం శనివారం జరిగింది.
Sun, Nov 24 2024 06:12 PM -
ఆర్కేపేట యూనియన్ సమితి సమావేశం
పళ్లిపట్టు: ఆర్కేపేట యూనియన్ సమితి సమావేశంలో వెడియంగాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని యూనియన్ కౌన్సిలర్ డిమాండ్ చేశారు. దీంతో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. వివరాలు..
Sun, Nov 24 2024 06:12 PM -
" />
ఆటోడ్రైవర్ దృష్టి మరల్చి రూ.3 లక్షల చోరీ
అన్నానగర్: చైన్నె సమీపంలోని తాంబరం నాథముని కోవిల్ వీధికి చెందిన సుఖిత (46). ఈమె సోదరి సుగంద కుమారుడు రితీష్ అనారోగ్యంతో కిల్పాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
Sun, Nov 24 2024 06:12 PM -
" />
చిన్ననాటి నుంచే క్రీడలంటే ఇష్టం
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు సూచించారు.Sun, Nov 24 2024 06:12 PM -
ఔట్ సోర్సింగ్
పారిశుద్ధ్యం..Sun, Nov 24 2024 06:12 PM -
మధుర జ్ఞాపకం..
హోరాహోరీగా సాఫ్ట్‌బాల్ పోటీలు రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ టోర్నమెంటు పోటీలు రెండో రోజైన శనివారం కూడా హోరాహోరీగా సాగాయి. సర్కారు బడుల్లో బోధన మెరుగ్గా ఉండాలిఉద్యోగాలకు 22 మంది ఎంపికఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
Sun, Nov 24 2024 06:12 PM -
‘యువ ఉత్సవ్’ విజయవంతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 26వ తేదీన నిర్వహించే యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం యువ ఉత్సవ్ కార్యక్రమం పో స్టర్లను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జేసీ విద్యా ధరి ఆవిష్కరించారు.
Sun, Nov 24 2024 06:08 PM -
తవణంపల్లె మహిళా సమాఖ్యకు జాతీయస్థాయి పురస్కారం
తవణంపల్లె: తవణంపల్లె మండల మహిళా సమాఖ్యకు జాతీయస్థాయి ప్రశంస దక్కింది. మండల మహిళా సమాఖ్య సభ్యులు రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆ సమాఖ్యకు జాతీయ స్థాయిలో ద్వితీ య స్థానం దక్కింది.
Sun, Nov 24 2024 06:08 PM -
హోరాహోరీగా సాఫ్ట్‌బాల్ పోటీలు
తవణంపల్లె: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ టోర్నమెంటు పోటీలు రెండో రోజైన శనివారం కూడా హోరాహోరీగా సాగాయి.
Sun, Nov 24 2024 06:08 PM -
డిసెంబర్‌లోపు రోడ్డు పనులు పూర్తి చేయండి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పంచాయతీరాజ్ (పీఆర్) పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని ఆశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) బాలునాయక్ అధికారులను ఆదేశించారు.
Sun, Nov 24 2024 06:08 PM -
" />
ఫైళ్లు పెండింగ్ ఉంటే చర్యలు తప్పవు
● జాయింట్ కలెక్టర్ విద్యాధరిSun, Nov 24 2024 06:08 PM -
16న కలెక్టరేట్ వద్ద ధర్నా
చిత్తూరు కార్పొరేషన్: రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 26వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. చిత్తూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో కార్మిక సంఘాల జిల్లా నాయకులు నాగరాజు, సురేంద్రన్, సురేంద్రనాథ్ మాట్లాడారు.
Sun, Nov 24 2024 06:08 PM -
హడల్
ఆహ్వానం..Sun, Nov 24 2024 06:08 PM -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
– జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు
Sun, Nov 24 2024 06:08 PM -
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెల 5న జరిగే పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
Sun, Nov 24 2024 06:08 PM -
శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సు
రాజమహేంద్రవరం సిటీ: శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ షేక్ షబ్నం తెలిపారు.
Sun, Nov 24 2024 06:08 PM -
26న విధుశేఖర భారతీ స్వామి రాక
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ధర్మ విజయ యాత్రలో భాగంగా శ్రీ శృంగేరి పీఠాధిపతి, జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి ఈ నెల 26న రాజమహేంద్రవరం రానున్నారు.
Sun, Nov 24 2024 06:08 PM -
సేవా నిరతికి ప్రతీక.. అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్
భారతదేశంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన తొలి మహిళ, అలాగే ఆధునిక వైద్యశాస్త్రంలో పట్టా గడించిన ఏడవ మహిళ అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్. 1874 జూలై 17న బెల్గామ్‌లో జన్మించిన ఆమె తండ్రి క్రైస్తవాన్ని స్వీకరించిన జొరాస్ట్రియన్ కాగా, తల్లి ఆదివాసీ.
Sun, Nov 24 2024 06:07 PM -
మనోళ్లే.. వదిలేయండి!
మూడు డ్రెడ్జింగ్ బోట్లు సీజ్Sun, Nov 24 2024 06:07 PM -
" />
కొలిమిలో కాలి.. కొడవలిగా మారి..
కాకినాడ సిటీ: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే ఎక్కువ మంది రైతుల అడుగులు నడకుదురు గ్రామం వైపే పడతాయి. కాకినాడ సిటీకి కూతవేటు దూరాన.. కరప మండలంలో ఉన్న ఈ ఊరు పంట కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీకి పెట్టింది పేరు.
Sun, Nov 24 2024 06:07 PM

Sun, Nov 24 2024 06:14 PM -