-
● ప్రాణాలను బలిగొంటున్న డయాబెటిక్ న్యూరోపతి ● చాలా మందికి స్ట్రోక్ వచ్చినట్లే తెలియని వైనం ● మధుమేహం అదుపులో లేకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ● గుండె, మెదడుకు రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం ● మెదడులోని రక్తనాళాలు పూడి చిట్లుతున్న వైనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహాంతో పాటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందే వారు న్యూరోపతి సమస్యతో సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. అత్యధిక శాతం మంది మధుమేహ బాధితులే న్యూరోపతికి గురవుతున్నారు.
-
No Headline
విజయవాడ లబ్బీపేటకు చెందిన రాజేంద్రకు 40 ఏళ్లు. ఏడేళ్లుగా మధుమేహం ఉంది. సరిగా మందులు వాడటం లేదు. ఇటీవల నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. కారణం ఏమిటని బంధువులు తెలుసుకునే ప్రయత్నం చేయగా, సైలెంట్ హార్ట్ ఎటాక్‌గా వైద్యులు వెల్లడించారు.
Wed, Nov 27 2024 07:19 AM -
నగరేశ్వరుడికి వరి సిరి
నాగాయలంకలోని శ్రీ పార్వతి సమేత శ్రీ కన్యకాపరమేశ్వరీ సమన్విత శ్రీనగరేశ్వరస్వామిని మంగళవారం కొత్తపంట వరి కంకులతో అభిషేకించి, అలంకరించారు.
Wed, Nov 27 2024 07:19 AM -
" />
మ్యూజిక్ ఫెస్టివల్‌కు పక్కా ఏర్పాట్లు
పటమట(విజయవాడతూర్పు): దుర్గా ఘాట్‌లో డిసెంబర్ ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ మ్యూజిక్ ఫెస్టివల్‌కు పక్కా ఏర్పాట్లు చేయాలని మునిసిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు.

అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్ బాలాజీ

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టండి
మచిలీపట్నంటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్నాయని ఈ విధానాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు దుయ్యబట్టారు.
Wed, Nov 27 2024 07:18 AM -
" />
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విశాఖపట్నంకు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. విశాఖ పట్నంకు చెందిన ఉప్పలపాటి నరేంద్రనాథ్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది.
Wed, Nov 27 2024 07:18 AM -
మధ్యాహ్న భోజనానికి ధరల మంట
గుడ్లవల్లేరు: రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీ ప్రశ్నార్థకమవుతోంది. వంట ఏజెన్సీల వర్కర్లకు పెను భారంగా పరిణమిస్తోంది.
Wed, Nov 27 2024 07:18 AM -
No Headline
సాక్షి, మచిలీపట్నం: ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకు నిరసన సెగ తాకుతోంది.
Wed, Nov 27 2024 07:18 AM -
నిలువెత్తు నిర్లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం చుట్టూ రకరకాల మొక్కలు పచ్చందాలతో ఇటీవలి వరకు కనువిందు చేశాయి.
Wed, Nov 27 2024 07:18 AM -
సంక్రాంతిలోగా పనులన్నీ పూర్తి చేయాలి
ఇంజినీరింగ్ పనులపై సమీక్షలో కలెక్టర్ బాలాజీWed, Nov 27 2024 07:18 AM -
వాలీబాల్ టోర్నీకి ఏర్పాట్లు పూర్తి
విజయవాడస్పోర్ట్స్: ఆల్ ఇండియా ఇన్విటేషన్ మహిళల వాలీబాల్ టోర్నీని విజయవాడ కేంద్రంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాదెళ్ల బసవ పూర్ణయ్య ట్రస్ట్ (ఎన్బీపీ) చైర్మన్ నాదెళ్ల బ్రహ్మాజీరావు తెలిపారు.
Wed, Nov 27 2024 07:18 AM -
రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
జిల్లా ఎస్పీ గంగాధరరావుWed, Nov 27 2024 07:18 AM -
దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ యాప్ ప్రారంభం
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ అభియాన్’ యాప్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్ సమావేశ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ..
Wed, Nov 27 2024 07:18 AM -
No Headline
ఉపాధి పనులను వేగవంతం చేయండి
Wed, Nov 27 2024 07:18 AM -
No Headline
ఉపాధి పనులను వేగవంతం చేయండి
Wed, Nov 27 2024 07:18 AM -
ప్రతిభకు పరీక్ష
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగునకు కేంద్రం చర్యలువిద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకుంటాం
Wed, Nov 27 2024 07:17 AM -
ఆలస్యానికి వడ్డీ చెల్లించండి
చిలకలపూడి(మచిలీపట్నం): నగదు చెల్లింపు ఆలస్యం కావటంతో ఖాతాదారునికి వడ్డీ చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మి రాయల మంగళవారం తీర్పు చెప్పారు.

సత్యవ్రతం శ్రేయోదాయకం
సత్యదేవుని వ్రతం శ్రేయోదాయకమని తాళ్లాయపాలెం శైవపీఠాధిపతి శివస్వామి అన్నారు. శత సహస్ర దీపార్చన మండలి ఆధ్వర్యాన సత్యనారాయణపురంలోని శిశు విద్యామందిర్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్తిక మాస ఉత్సవాలు మంగళవారం ముగిశాయి.
Wed, Nov 27 2024 07:17 AM -
" />
మ్యూజిక్ ఫెస్టివల్‌కు పక్కా ఏర్పాట్లు
పటమట(విజయవాడతూర్పు): దుర్గా ఘాట్‌లో డిసెంబర్ ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ పేరుతో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్‌కు పక్కా ఏర్పాట్లు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.
Wed, Nov 27 2024 07:17 AM -
వేగవంతం చేయండి
అనంతగిరి: జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.
Wed, Nov 27 2024 07:17 AM -
ఓటు ఎంతో విలువైనది
అనంతగిరి: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Wed, Nov 27 2024 07:17 AM