-
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి.
-
" />
రైతు శ్రేయస్సు కోసమే ‘సంఘాలు’
కమ్మర్పల్లి: రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ప్రయోజనం ఉంటుందని, రైతుల శ్రేయస్సు కోసమే మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసినట్లు ఐకేపీ జిల్లా ఫామ్ విభాగం డీపీఎం మారుతి అన్నారు. కమ్మర్‌పల్లిలో సోమవారం వారు మహిళా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Tue, Nov 26 2024 01:06 AM -
" />
నియామకం
తెయూ(డిచ్పల్లి): అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శివ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ మహాసభల్లో సభ్యులు శివను ఎన్నుకున్నారు.
Tue, Nov 26 2024 01:05 AM -
నూతన కార్యవర్గం ఎన్నిక
బోధన్: మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్– హ్యుమన్ రైట్స్ ఫోరం) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tue, Nov 26 2024 01:05 AM -
నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం
నిజామాబాద్‌అర్బన్: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ అఫీసర్ ధర్మ నాయక్ ఒక ప్రకటనలో
Tue, Nov 26 2024 01:05 AM -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
మేళ్లచెరువు : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అఽథారిటీ సెక్రటరీ, సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి పేర్కొన్నారు. సోమవారం మేళ్లచెరువు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు.
Tue, Nov 26 2024 01:04 AM -
డేటా ఎంట్రీ వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే, డేటా ఎంట్రీ, ధాన్యం కొనుగోళ్లు, పంచాయతీ రాజ్ పనులు తదితర అంశాలపై సోమవారం వెబెక్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు.
Tue, Nov 26 2024 01:04 AM -
మట్టపల్లిలో కోటి దీపోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా సోమవారం రాత్రి కోటిదీపోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ముందుగా ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Tue, Nov 26 2024 01:04 AM -
అర్వపల్లిలో కేటీఆర్‌కు ఘన స్వాగతం
అర్వపల్లి: బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిలకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం అర్వపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
Tue, Nov 26 2024 01:04 AM -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
సూర్యాపేటటౌన్ : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలపాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు.
Tue, Nov 26 2024 01:04 AM -
అభ్యసన సామర్థ్యాలు గుర్తించేలా..
చిలుకూరు: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్)కు సన్నాహాలు చేస్తోంది.
Tue, Nov 26 2024 01:04 AM -
బహిరంగ చర్చకు రావాలి
సూర్యాపేట : మాలలు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బహిరంగ చర్చకు రావాలని టీ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు తప్పెట్ల శ్రీరాములు మాదిగ కోరారు. సోమవారం సూర్యాపేటలోని టీఎమ్మార్పీఎస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Nov 26 2024 01:04 AM -
చలికి గజగజ
జాగ్రత్తలు తీసుకోవాలి
చలికాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లల వైద్యుడు ఎస్.రుఫస్ రాజ్‌కుమార్ సూచించారు. చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవా లో ఆయన వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
Tue, Nov 26 2024 01:04 AM -
" />
5వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు లక్ష్యం
ఫ ఆపరేషన్ చేయించుకున్నవారికి భోజన, రవాణా వసతి
ఫ లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్ దోసపాటి గోపాల్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
భువనగిరి : జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 10 నుంచి 5గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో ఏఈ సాయికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Nov 26 2024 01:02 AM -
డేటా ఎంట్రీలో తప్పులకు తావుండవద్దు
భువనగిరి రూరల్ : సమగ్ర కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీలో తప్పులకు తావులేకుండా నమోదు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న డేటా ఎంట్రీని సోమవారం ఆయన పరిశీలించి ఆపరేటర్లకు సూచనలు చేశారు.
Tue, Nov 26 2024 01:02 AM -
" />
మీరైనా మా సమస్య తీర్చండి
నక్సలైట్‌గా ఉన్న నా భర్త కట్టెల రామకృష్ణ 2004లో ప్రభుత్వానికి లొంగిపోయాడు. పునరావాసం కింద మా కుటుంబానికి 300 గజాల ఇంటి జాగా, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కానీ, 20 ఏళ్లు గడిచినా ఉత్తర్వులు అమలు చేయలేదు.
Tue, Nov 26 2024 01:02 AM -
ఆన్లైన్ నమోదు పక్కాగా ఉండాలి
భువనగిరిటౌన్ : సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆన్లైన్ నమోదు పక్కాగా ఉండాలని, పొరపాట్లకు ఆస్కారం ఉండవద్దని డేటీ ఎంట్రీ రాష్ట్ర పరిశీలకుడు రవిచంద్ర ఆపరేటర్లకు సూచించారు.
Tue, Nov 26 2024 01:02 AM -
సమస్యలు ఆలకించి.. భరోసా ఇచ్చి
ఫ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్
ఫ న్యాయం చేస్తానని బాధితులకు హామీ
ఫ వివిధ సమస్యలపై 30 అర్జీలు
Tue, Nov 26 2024 01:02 AM -
కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణుల స్వాగతం
భూదాన్‌పోచంపల్లి : మహబూబాబాద్‌లో మహాధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Tue, Nov 26 2024 01:02 AM -
మోత్కూరు వాసికి డాక్టరేట్
మోత్కూరు : మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన జిలుకరస్వామి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి జంతుశాస్త్రం విభాగంలో డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా పొందారు.
Tue, Nov 26 2024 01:02 AM -
అవగాహనతోనే కుష్టు నివారణ
భువనగిరి : జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులు క్రమంగా తగ్గుతున్నారు. 2022లో 42 మంది ఉండగా 2024 ఆగస్టు నాటికి ఆ సంఖ్య 18కి తగ్గింది. 2027 నాటికి కుష్టురహిత జిల్లాగా మార్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Tue, Nov 26 2024 01:02 AM -
వసతిలో వణుకు..
ఆలేరులోని ఎస్సీ హాస్టల్లో ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లను కప్పుకున్న పలువురు విద్యార్థులు
Tue, Nov 26 2024 01:02 AM -
ధరణి పోర్టల్ సమస్యలపై సమీక్ష
జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ధరణి సమస్యలపై సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ మకరంద్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణిలో చేపడుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణిలో సాంకేతిక సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
Tue, Nov 26 2024 12:59 AM