Subbarao simhambhatla
-
గ్రహం అనుగ్రహం, శనివారం 3, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం; తిథి శు.త్రయోదశి ఉ.8.47 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం రోహిణి ఉ.7.25 వరకు తదుపరి మృగశిర వర్జ్యం ప.1.11 నుంచి 2.50 వరకు దుర్ముహూర్తం ఉ.6.36 నుంచి 8.04 వరకు అమృతఘడియలు రా.11.03 నుంచి 12.43 వరకు సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం: 5.34 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు భవిష్యం మేషం: దనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. వృషభం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు. మిథునం: నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు పనిభారం. కర్కాటకం: ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పనుల్లో అనుకూలత. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కన్య: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు. తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ధనుస్సు: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. మకరం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు. కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. మీనం: ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 2, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.ద్వాదశి ఉ.9.11 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉ.7.17 వరకు తదుపరి రోహిణి వర్జ్యం రా.11.22 నుంచి 12.58 వరకు దుర్ముహూర్తం ఉ.8.51 నుంచి 9.39 వరకు తదుపరి ప.12.32 నుంచి 1.20 వరకు అమృతఘడియలు ఉ.4.55 నుంచి 6.29 వరకు సూర్యోదయం: 6.35 సూర్యాస్తమయం: 5.34 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: వ్యూహాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో ఒత్తిడులు ఎదుర్కొంటారు. వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. దూరపు బంధువుల కలయిక. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కర్కాటకం: కృషి ఫలిస్తుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. సింహం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కన్య: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. తుల: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనుస్సు: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం : గురువారం 01, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.ఏకాదశి ఉ.10.05 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం భరణి ఉ.7.37 వరకు తదుపరి కృత్తిక వర్జ్యం రా.7.27 నుంచి 9.02 వరకు దుర్ముహూర్తం ఉ.10.18 నుంచి 11.06 వరకు తదుపరి ప.2.45 నుంచి 3.33 వరకు అమృతఘడియలు ..లేవు సూర్యోదయం : 6.35 సూర్యాస్తమయం : 5.34 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు ముక్కోటి ఏకాదశి భవిష్యం మేషం: పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. బంధువులు, మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృషభం: శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కర్కాటకం: మీ కృషి ఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. సింహం: పాతమిత్రులను కలుసుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. కన్య: ముఖ్యమైన పనులు నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం. తుల: మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృశ్చికం: పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. ధనుస్సు: ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. మకరం: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. కుంభం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. మీనం: ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, బుధవారం 31, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.దశమి ప.11.23 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం అశ్వని ఉ.8.19 వరకు తదుపరి భరణి వర్జ్యం సా.5.38 నుంచి 7.11 వరకు దుర్ముహూర్తం ప.11.48 నుంచి 12.38 వరకు అమృతఘడియలు రా.2.57 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వృషభం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. మిథునం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కర్కాటకం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వస్తులాభాలు.వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు. కన్య: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. తుల: నూతన పరిచయాలు. సంఘంలో గుర్తింపు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వృశ్చికం: మిత్రుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు. మకరం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. మీనం:చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు సూర్యోదయం: 6.34 సూర్యాస్తమయం: 5.32 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు -
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 19, డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.ద్వాదశి ఉ.9.19 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.9.23 వరకు వర్జ్యం రా.1.23 నుంచి 3.00 వరకు దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.34 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.17 వరకు అమృతఘడియలు ప12.20 నుంచి 1.57 వరకు సూర్యోదయం: 6.28 సూర్యాస్తమయం: 5.26 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: పనుల్లో పురోగతి. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు. మిథునం: మిత్రులు, బందువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కర్కాటకం: బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. సింహం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు. కన్య: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు. తుల: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు. వివాదాల పరిష్కారం. సంఘంలో గౌరవం. భూ, గృహలాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వృశ్చికం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ధనుస్సు: ఉద్యోగలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కుంభం: మిత్రులు, కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. మీనం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, గురువారం 18, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి ఉ.8.55 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం స్వాతి రా.8.42 వరకు వర్జ్యం రా.2.27 నుంచి 4.06 వరకు దుర్ముహూర్తం ఉ.10.15 నుంచి 11.06 వరకు తదుపరి ప.2.38 నుంచి 3.28 వరకు అమృతఘడియలు ఉ.11.24 నుంచి 12.34 వరకు సూర్యోదయం : 6.27 సూర్యాస్తమయం : 5.25 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు ఈ రోజు రాశి ఫలాలు మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృషభం:దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. మిథునం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కర్కాటకం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. సింహం: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. రుణబాధలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్య: చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. తుల: మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృశ్చికం: వ్యవహారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. ధనుస్సు: కొత్త ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. మీనం: మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, బుధవారం 17, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.దశమి ఉ.8.10 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం చిత్త రా.7.18 వరకు వర్జ్యం రా.1.13 నుంచి 2.54 వరకు దుర్ముహూర్తం ప.11.35 నుంచి 12.26 వరకు అమృతఘడియలు ప.12.28 నుంచి 2.10 వరకు సూర్యోదయం: 6.27 సూర్యాస్తమయం: 5.25 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు భవిష్యం మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. విద్యార్థులకు ప్రయత్నాలు సఫలం. వృషభం: విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబ సమస్యలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. కర్కాటకం: దూరప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సింహం: బంధువుల తాకిడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు రాగలవు. కన్య: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృశ్చికం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే. ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మకరం: ఆత్మీయులు, మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుంభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. విద్యార్థులకు ఒత్తిడులు. సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, మంగళవారం 16, డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.నవమి ఉ.6.40 వరకు తదుపరి దశమి, నక్షత్రం హస్త సా.5.42 వరకు తదుపరి చిత్త వర్జ్యం రా.2.13 నుంచి 3.55 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.37 నుంచి 11.27 వరకు అమృతఘడియలు ఉ.11.08 నుంచి 12.54 వరకు సూర్యోదయం: 6.26 సూర్యాస్తమయం: 5.24 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు ధనుస్సంక్రమణం ప్రారంభం ఈ రోజు రాశిఫలాలు మేషం: పనులు సజావుగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కర్కాటకం: శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. బంధువుల నుంచి ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. సింహం: చేపట్టిన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. కన్య: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. తుల: దూరప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. వృశ్చికం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. ధనుస్సు: ధనుస్సు...ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వస్తులాభాలు. మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి. కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీనం: విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (15-12-2014)
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.నవమి పూర్తి నక్షత్రం ఉత్తర ప.3.29 వరకు తదుపరి హస్త వర్జ్యం రా.12.39 నుంచి 2.24 వరకు దుర్ముహూర్తం ప.12.25 నుంచి 1.15 వరకు తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు అమృతఘడియలు ఉ.7.33 నుంచి 9.18 వరకు సూర్యోదయం: 6.26 సూర్యాస్తమయం: 5.24 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. మిథునం: మిత్రుల నుంచి ఒత్తిడులు, విమర్శలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు. దైవచింతన. కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. పనుల్లో అవరోధాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. కన్య: ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ధనుస్సు: స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మకరం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. విద్యావకాశాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు. కుంభం: బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ధనవ్యయం. పనుల్లో ఆటంకాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. మీనం: ఆసక్తిరమైన సమాచారం. విందువినోదాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తి లాభం. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (14-12-2014)
శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు; మార్గశిర మాసం; తిథి బ.అష్టమి తె.4.34వరకు(తెల్లవారితే సోమవారం) నక్షత్రం పుబ్బ ప.1.04 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం రా.8.56 నుంచి 10.44 వరకు దుర్ముహూర్తం సా.4.04 నుంచి 4.54 వరకు అమృతఘడియలు ఉ.5.56 నుంచి 7.43 వరకు సూర్యోదయం: 6.25; సూర్యాస్తమయం: 5.24 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు మేషం: ఆర్థికంగా ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృషభం: అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. అనారోగ్యం. కొన్ని పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థుల యత్నాలు నిదానంగా సాగుతాయి. మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కర్కాటకం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే. సింహం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్య: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు. విందువినోదాలు. వృశ్చికం: ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం. మకరం: నిర్ణయాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుంభం: ఆస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలు. పనుల్లో విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది. మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. స్ధిరాస్తి వృద్ధి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శనివారం 13, డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.సప్తమి రా.2.28 వరకు నక్షత్రం మఖ ఉ.10.28 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.7.21 నుంచి 9.08 వరకు దుర్ముహూర్తం ఉ.6.25 నుంచి 7.55 వరకు అమృతఘడియలు ఉ.7.49 నుంచి 9.36 వరకు సూర్యోదయం: 6.24 సూర్యాస్తమయం: 5.23 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు ఈ రోజు రాశిఫలాలు: మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. వృషభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. మిథునం: చిన్ననాటి మిత్రుల క లయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. వాహనయోగం. విద్యార్థులకు శుభవార్తలు. కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సింహం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కన్య: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితి. విద్యార్థులకు ముఖ్య సమాచారం. వృశ్చికం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ధనుస్సు: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. మకరం: దూరపు బంధువుల క లయిక. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు సంభవం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కుంభం: ఒక ముఖ్య వ్యవహారంలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందతాయి. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీనం: మీ శ్రమ ఫలిస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు