ఉత్సవాల డైరీ
31వ తేదీ: ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు పద్మాపురం గార్డెన్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధాన వేదిక వరకు ఐదు కిలోమీటర్ల మేరకు అరకు మారథాన్
● 11గంటలకు పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో ప్రారంభం
● మధ్యాహ్నం ఒంటి గంటకు 25 స్టాళ్లలో గిరిజన వంటకాల ఫుడ్ కోర్టు ప్రారంభం
● 3గంటలకుపద్మాపురం గార్డెన్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదిక వరకు కార్నివల్ పరేడ్
● సాయంత్రం 5గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు. పలు రాష్ట్రాల గిరిజన కళాకారుల నృత్యాలతోపాటు డప్పు వాయిద్యాలు ప్రదర్శన
ఫిబ్రవరి 1వ తేదీ: బొర్రాగుహల నుంచి అరకు డిగ్రీ కళాశాల వేదిక వరకు ఉదయం 7గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు సైక్లింగ్
● 11గంటలకు అరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్లాంటేషన్ డ్రైవ్
● మధ్యాహ్నం 12 గంటలకు డిగ్రీ కళాశాల ప్రధాన వేదిక వద్ద
● 2గంటలకు అరకులోయ కాఫీ హౌస్‌లో కాఫీ రుచుల టేస్టింగ్
● 3గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎక్స్‌పర్ట్స్‌తో ముఖాముఖి
● సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అరకు ఫ్యాషన్‌షో, గిరిజన నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, ఫుట్స్టెఫ్స్, సినీ కళాకారులతో కామెడీ స్కిట్స్,
ఫిబ్రవరి 2వ తేదీ: ఉదయం 7గంటలకు సుంకరమెట్ట కాఫీ తోటల్లో అరకు ట్రెక్
● ఉదయం 10 గంటలకు అరకులోయ పట్టణంలో రంగోళి పోటీలు
● మధ్యాహ్నం 12 గంటల నుంచి అరకులోయ గిరిజన మ్యూజియంలో ప్లాస్మోబో సాంస్కృతిక కార్యక్రమాలు
● సాయంత్రం 6గంటల నుంచి ఉత్సవ ముగింపు వేడుకలు, ముఖ్య అతిథుల ప్రసంగాలు
ప్రత్యేకతలివే..
అరకు మారథాన్, పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో, గిరిజన వంటకాల ఫుడ్ కోర్టు, పలు రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాఫీ రుచులు, ఫ్యాషన్ షో, సినీ కళాకారులతో కామిడీ స్కిట్స్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో అరకు ట్రెక్, హెలీకాప్టర్ రైడింగ్
Comments
Please login to add a commentAdd a comment