AP: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి | Andhra Pradesh: Atmakur By Elections Nominations Scrutiny Finished | Sakshi
Sakshi News home page

నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి

Published Tue, Jun 7 2022 7:50 PM | Last Updated on Tue, Jun 7 2022 7:50 PM

Andhra Pradesh: Atmakur By Elections Nominations Scrutiny Finished - Sakshi

సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్. ఇవాళ(మంగళవారం) 28 నామినేషన్లకు స్క్రూట్ని ప్రక్రియ జరిగిందని, వివిధ కారణాల వల్ల 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారాయన.

ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రస్తుతానికి పదిహేను మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

చదవండి: రాజకీయాల్లో మచ్చలేని కుటుంబం అది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement