ఎన్‌జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు | Andhra Pradesh Exempted From NGT Penalty | Sakshi
Sakshi News home page

ఎన్‌జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు

Published Fri, Nov 18 2022 7:15 PM | Last Updated on Fri, Nov 18 2022 7:23 PM

Andhra Pradesh Exempted From NGT Penalty - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్‌జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌.. ఏపీలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కాన్సెప్ట్‌ వల్ల పెనాల్టీ విధించలేదు.

జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్‌జీటీ సంతృప్తి చెందింది. తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్‌కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్‌జీటీ పెనాల్టీ విధించింది.
చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement