
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పేర్కొన్న బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.(చదవండి: వచ్చేనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు పుష్కరాలు)
బదిలీలు- డిప్యూటీ కలెక్టర్ల పేర్లు
1. వి. సుబ్బారావు
2. డి. కోదండరామిరెడ్డి
3. వీకే సీనా నాయక్
4. ఎన్వీవీ సత్యనారాయణ
5. టి. భాస్కర్ నాయుడు
6. ఎ. లక్ష్మీ కుమారి
7. ఏబీవీఎస్‌బీ శ్రీనివాస్
8. ఎం.డి. ఝాన్సీరాణి
9. సి. చంద్రశేఖర్ రెడ్డి
10.ఎం. వెంకట సుధాకర్
11. పి. భవానీ
12. జె. శివ శ్రీనివాసు
13. ఎస్. సరళా వందనం
14. కె. రాములు నాయక్
15. కె. అడ్డయ్య
16. కిరణ్ కుమార్
17. ఎం. శ్రీనివాసులు
18.ఎ. చంద్ర మోహన్
19. బి. శ్రీనివాసరావు
20. ఆర్. ప్రభాకర్‌రావు
21. డి. పెద్దిరాజు
22. డి. వెంకటేశ్వరరావు
23. జి. శ్రీనివాసులు
24. హెచ్. సుబ్బరాజు
25. వైవీ సత్య భాస్కర్
26. శ్రీకాంత్ ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment