Goods Train Derailed At Thadi Railway Station, Vande Bharat Express 3 Hours Late - Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైలు.. 3 గంటలు ఆలస్యంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Wed, Jun 14 2023 7:45 AM | Last Updated on Wed, Jun 14 2023 9:04 AM

Goods Tarin Derailed At Thadi Railway Station Trains Late - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి-తాడి మార్గంలో బుధవారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.  గూడ్స్‌ రైలుకు చెందిన అయిదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్‌ దెబ్బతింది. దీంతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుంది.

రద్దైన రైళ్ల వివరాలు
►నేడు ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ప్రకటించింది.
►విశాఖ- లింగంపల్లి జన్మభూమి, విశాఖ-గుంటూరు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు.
►రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి, గుంటూరు-విశాఖ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు.
►నేడు విశాఖ- విజయవాడ, విజయవాడ-విశాఖ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు.
చదవండి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement