
తూర్పు గోదావరి జిల్లా : కరోనా అదుపునకు ఇంకా అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక సంఖ్యలో మన రాష్ట్రంలోనే టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. (ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు)
కొవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కరోనాను అదుపు చేయడానికి మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ప్రజల్లో కరోనా పట్ల ఇంకా అవగాహన రావాల్సి ఉందని తెలిపారు. (ఏపీ: ఒక్కరోజే 3,234 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్)
Comments
Please login to add a commentAdd a comment