ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు | Maoists trigger blast to target CRPF in AOB | Sakshi
Sakshi News home page

ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

Published Mon, Oct 26 2020 3:46 PM | Last Updated on Mon, Oct 26 2020 3:51 PM

Maoists trigger blast to target CRPF in AOB - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండు నెలల వ్యవధిలో వరుసగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చుతున్నారు. మరోవైపు ఏవోబీలో పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement