Ministers Key Discussions In Presence Of AP CM YS Jagan Over Employees Strike - Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ

Published Fri, Feb 4 2022 7:22 PM | Last Updated on Fri, Feb 4 2022 9:55 PM

Ministers Held Key Discussions in Presence of CM YS Jagan at Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల సమ్మె నోటీస్‌ నేపథ్యంలో సమాలోచనలు జరిపారు. చర్చలకు రాకుండా సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయం ఎలా అనే అంశంపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

  

చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ థియరీ బెర్దెలాట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement