Govt Of Andhra Pradesh, AP ministers review on Covid - 19 Situation - Sakshi
Sakshi News home page

కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష

Published Sat, May 8 2021 12:15 PM | Last Updated on Sat, May 8 2021 2:22 PM

Ministers Review With Superiors On Covid Control Measures - Sakshi

సాక్షి, తిరుపతి: కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎస్వీ వర్సిటీ సెనెట్ హాలులో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ హరి నారాయణన్‌, ఎస్పీ పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ వేగవంతం, పరీక్షలు, ఆక్సిజన్ ఏర్పాటుపై చర్చించారు.

చదవండి: కరోనా కట్టడి చర్యలపై దుష్ఫ్రచారం.. ఏపీ సర్కార్‌ సీరియస్‌
ముగ్గురాయి గనుల్లో పేలుడు: 9 మంది మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement