
అడవిలో కాలినడకన వెళ్తున్న ఎమ్మెల్యే, శివలింగాన్ని దర్శించుకుంటున్న వెంకటేగౌడ
సాక్షి, పలమనేరు : కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా గొనగుప్ప కూర్గ్ అడవుల్లోని కుందాకొండపై శివాలయంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆదివారం దసరా సందర్భంగా మొక్కు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి పరమశివుడిని దర్శించుకున్నారు.