
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి ప్రస్తావించొద్దని ఆదేశించింది. చంద్రబాబు, లోకేష్, పవన్, బీటెక్ రవిలతో పాటు పురందేశ్వరి, షర్మిల, సునీతను కూడా ఎన్నికల ప్రచారంలో మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది.