సర్పంచ్‌లతో నేడు మంత్రి పెద్దిరెడ్డి సమావేశం  | Peddireddy Ramachandra Reddy meeting with Sarpanches today | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లతో నేడు మంత్రి పెద్దిరెడ్డి సమావేశం 

Published Mon, Jun 14 2021 4:30 AM | Last Updated on Mon, Jun 14 2021 4:30 AM

Peddireddy Ramachandra Reddy meeting with Sarpanches today - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం అమలుపై ఆయన సర్పంచ్‌లతో చర్చిస్తారు. ప్రతిధ్వని పేరుతో పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున 26 మంది సర్పంచ్‌లు మంత్రితో మాట్లాడనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement