బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు? | SC ST BC Minority Categories Given High Priority In Allocation Of Posts Of Mayor And Municipal Chairman | Sakshi
Sakshi News home page

బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?

Published Fri, Mar 19 2021 8:57 AM | Last Updated on Fri, Mar 19 2021 1:37 PM

SC ST BC Minority Categories Given High Priority In Allocation Of Posts Of Mayor And Municipal Chairman - Sakshi

సాక్షి, అమరావతి: పురపాలక పదవుల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సింహభాగం కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. చట్టం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ వర్గాలకు పదవులు దక్కేలా కసరత్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని 86 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్లు, నగర మేయర్ల పదవుల్లో ఏ స్థానాన్ని ఏ సామాజికవర్గానికి కేటాయించింది.. వివరాలివీ..  







No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement