
ఆకస్మిక వరదల్లో లక్షల కుటుంబాలు చిక్కుకున్నాయి. స్వచ్ఛందంగా సాయం చేసేవారు కొందరు ముందుకొస్తున్నా సాయార్థుల జాడ వారికి తెలియటం లేదు. వారికి మార్గదర్శనం చేసే యంత్రాంగమూ లేదు. మీరు గనక వరదల్లో చిక్కుకుని... ఇంకా మీ దరికెవ్వరూ చేరని పరిస్థితుల్లో సాయం కోసం ఎదురు చూస్తుంటే మీరున్న ప్రాంతం.. వివరాలతో మీ ఫోటోలు పంపించండి. సంబంధిత వర్గాలకు మేం చేరవేస్తాం. ‘సాక్షి’ మీకు అండగా ఉంటుంది... ఫొటోలు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ : 9182729310