అమెజాన్ క్విజ్: ఈ 25వేలు మీ సొంతం! | Amazon Quiz Answers ToDay For 16th December 2020 | Sakshi
Sakshi News home page

అమెజాన్ క్విజ్: ఈ 25వేలు మీ సొంతం!

Published Wed, Dec 16 2020 2:45 PM | Last Updated on Wed, Dec 16 2020 3:59 PM

Amazon Quiz Answers ToDay For 16th December 2020 - Sakshi

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజు క్విజ్ నిర్వహిస్తుంది. ఎవరైతే ఈ క్విజ్లో పాల్గొని సరైన సమాధానాలు చెబుతారో వారికీ బహుమతులను కూడా అందిస్తుంది. నేడు కూడా ఒక క్విజ్ తన యాప్ లో ఉంచింది. ఈ క్విజ్ లో పాల్గొన్న వారిలో ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వారు 25వేల రూపాయలను అమెజాన్ పే బ్యాలన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం ఉంది. అయితే, ఈ క్విజ్ ప్రతి రోజు ఉదయం 8 నుండి 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది.  నేడు జరిగిన క్విజ్ విన్నర్ వచ్చేసి యూసఫ్ ట్రావడి(Yousuf Travadi) 25వేల రూపాయల బహుమతిని గెలుచుకున్నారు. ఇలా ప్రతి రోజు నిర్వహించే క్విజ్ లో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. దీని కోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో క్విజ్ తో పాటు ఇతర ఉత్పతులకు చెందిన విలువైన బహుమతులను గెలుచుకోవచ్చు.(చదవండి: 12వేలకే ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ టీవీ)

అమెజాన్ క్విజ్ ప్లే ఎలా?
స్టెప్ 1: మొదట మీరు అమెజాన్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
స్టెప్ 2: మీకు అమెజాన్ ఖాతా ఉంటె సైన్ ఇన్ చేయండి.(లేకపోతె కొత్త ఖాతాను రిజిస్టర్ చేయండి) 
స్టెప్ 3: అమెజాన్ క్విజ్‌కు ఎలా వెళ్ళాలి? హోమ్‌పేజీకి వెళ్లి అమెజాన్ యాప్> ఆఫర్‌లు> అమెజాన్ క్విజ్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉండే ఆప్షన్ క్లిక్ క్లిక్ చేయండి. 
స్టెప్ 4: అమెజాన్ క్విజ్ పేజీకి వెళ్ళడానికి మరొక మార్గం మెను> ప్రోగ్రామ్‌లు మరియు ఫీచర్స్> ఫన్‌జోన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఇప్పుడు అమెజాన్ క్విజ్ బ్యానర్ క్లిక్ చేసి, “స్టార్ట్” బటన్ నొక్కడం ద్వారా మీరు క్విజ్ లో పాల్గొంటారు.
స్టెప్ 6: బహుమతులు గెలుచుకోవడానికి మీరు డైలీ అమెజాన్ క్విజ్‌లో ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వాలి.
స్టెప్ 7: నేటి అమెజాన్ క్విజ్ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చిన తరువాత, మీరు అమెజాన్ క్విజ్ విజేతల లక్కీ డ్రాకు అర్హులు అవుతారు.
స్టెప్ 8: అమెజాన్ క్విజ్ లక్కీ డ్రా విజేతలను విజేతల జాబితా ప్రకటనలో చెప్పిన తేదీ నాడు ప్రకటిస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement